చరిత్రలో జనవరి 19

💐1736 : ప్రఖ్యాత శాస్త్రవేత్త. ఆవిరి యంత్రంతోప్రాముఖ్యత పొందిన జేమ్స్ వాట్ జననం.(మ.1819)

🌷1905 : భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం.(జ.1817)

🌹1918 : తెలుగు పండితుడు, రచయిత, వక్త మరియు విమర్శకుడు వావిలాల సోమయాజులు జననం.

🥀1920: ఐక్యరాజ్య సమితి మాజీ ప్రధాన కార్యదర్శి జేవియర్ పెరేజ్ డిక్యుల్లర్ జననం.

🌺1946 : అమెరికా గాయని, పాటల రచయిత, రచయిత, బహుళ పరికరాల వాద్యకారిణి, నటి మరియు దాత డాలీ పార్టన్ జననం.

🌸1990 : ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో మరణం.(జ.1931)🌻🌼🌸🌺🥀🌹🌷💐🌾🍁🍂🍃🎋🎍🍀☘🌿🌱🎄🌲🌳🌴

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com