చరిత్రలో జనవరి 20

🌻🌼🌸🌺🥀🌹🌷💐🌴🌳🌲🎄🌱🌿☘🍀🎍🎋🍃🍂🍁🌾
💐1265 : లండను‌ లోని వెస్ట్‌మినిస్టర్‌ భవనం లో ఇంగ్లాండు పార్లమెంటు తొలిసారిగా సమావేశమైంది.

🌷1900 : సంస్కృతాంధ్ర పండితుడు, ప్రముఖ తత్వవేత్త పరవస్తు వెంకట రంగాచార్యులు మరణం (జ.1822).

🌹1907 : సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు బందా కనకలింగేశ్వరరావు జననం (మ.1968).

🌹1940 : తెలుగు సినిమా కథానాయకుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు జననం.

🌺1957 : భారత దేశపు మొట్టమొదటి అణు రియాక్టర్, అప్సర ను ట్రాంబే లో ప్రారంభించారు.

🌸1960 : తెలుగు సినిమా హాస్య నటుడు మరియు రాజకీయవేత్త విజయ నరేష్ జననం.

🌼1964 : భారతీయ-అమెరికన్ పాత్రికేయుడు మరియు రచయిత ఫరీద్ జకారియ జననం.

🌻1995 : తాజ్‌మహల్‌ చుట్టుపక్కల ఉన్న 84 కాలుష్యకారక పరిశ్రమలను మూసేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
🌻🌼🌸🌺🥀🌹🌷💐🌴🌳🌲🎄🌱🌿☘🍀🎍🎋🍃🍂🍁🌾

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com