చరిత్రలో జూలై 13

🌻🍂🍂🌱🌴🍀☘🍃🌼💐🌸🌺🌹🌷🌿
🌷క్రీ.పూ. 100 : రోమన్ నియంత జూలియస్ సీజర్ జననం (మరణం. క్రీ.పూ.44).

🌹1643 : ఆంగ్లేయుల అంతర్యుద్ధం.

🌺1941 : వరంగల్ లోకసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన 8 వ లోకసభ సభ్యురాలు టి. కల్పనాదేవి జననం.

🌸1964: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఉత్పల్ చటర్జీ జననం.

💐2004 : భారతదేశములో మొదటిదైన గ్రామీణ సమాచార కేంద్రము, జనరల్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ డిస్సెమినేషన్ (గ్రిడ్) సెంటర్ యొక్క తొలి కేంద్రమును గుమ్మడిదల లో ప్రారంభించారు.

🌼2014 : దక్షిణ ఆఫ్రికా దేశానికి చెందిన ఆంగ్ల రచయిత్రి మరియు నోబెల్ బహుమతి గ్రహీత నాడైన్ గార్డిమర్ మరణం.(జ.1923)
🌻🍂 🍂🌱🌴🍀☘🍃🌼💐🌸🌺🌹🌷🌿

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com