చరిత్రలో జూలై 7

🌼💐🌸🌺🌹🌷🥀🌱🌴🍀🌻☘🌾🍃🌿
🌷1900 : ప్రముఖ స్వాంతంత్ర్య యోధుడు కళా వెంకటరావు జననం (మ.1959).

🌹1908 : తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి కొమ్మూరి పద్మావతీదేవి జననం (మ.1970).

🌺1914 : ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు మరియు రచయిత మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి జననం (మ.2009).

🌸1930 : స్కాట్లాండ్ కు చెందిన వైద్యుడు మరియు రచయిత సర్ ఆర్థర్ కోనన్ డోయల్ మరణం (జ.1859).

💐1981 : భారత్ కు చెందిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు మహేంద్రసింగ్ ధోని జననం.

🌼1985 : బోరిస్ బెకర్ అతి చిన్న వయసులో తన 17వ ఏట వింబుల్డన్ (టెన్నిసు ) లో గెలిచాడు.
🌼💐🌸🌺🌹🌷🥀🌱🌴🍀🌻☘🌾🍃🌿

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com