చరిత్రలో డిసెంబరు 11

🌸1891: తెలుగునాట మొట్టమొదటి వితంతు పునర్వివాహం కందుకూరి వీరేశలింగం పంతులు ఆధ్వర్యంలో, రాజమండ్రి లో జరిగింది.

🌺1882 : తమిళ కవి, స్వాతంత్ర్య యోధుడు సుబ్రహ్మణ్య భారతి జననం (మ.1921).

🌷1931 : ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు ఓషో జననం (మ.1990).

🌹1934 : భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు సలీం దుర్రానీ జననం.

💐1935 : భారత 13 వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జననం.

🌻1946 : భారత రాజ్యాంగ పరిషత్తు అధ్యక్ష ఎన్నికలలో రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు.

🌼1948: దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు రఘువరన్ జననం (మ.2008).

🥀1994 : కన్నడ రచయిత మరియు కవి కువెంపు మరణం (జ.1904).

🍁2014 : సుప్రఖ్యాతురాలైన కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని ఎం.ఎస్. సుబ్బలక్ష్మి మరణం (జ.1916).

🍂2013 : శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ , మైసూర్ రాజ కుటుంబం యొక్క వారసుడు, గుండెపోటుతో మరణించాడు (జ.1953).

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com