చరిత్రలో డిసెంబరు 19

🥀1927 : భారతీయ స్వతంత్ర సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్ మరణం (జ.1900).

🌷1934: భారత దేశ 12 వ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జననం.

💐1935 :భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాజ్‌సింగ్ దుంగార్పుర్ జననం.

🌺1952: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ లోక్‌సభ లో ప్రకటించాడు.

🌹1961: భారత సైనిక దళాలు పోర్చుగీసు పాలన నుండి గోవా ను విముక్తి చేసాయి.

🌻1974 : ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడాకారుడు రికీ పాంటింగ్ జననం.

🌸1978: ఇందిరా గాంధీ ని లోక్‌సభ నుండి బహిష్కరించి, అప్పటి సమావేశాలు ముగిసే వరకు ఆమెకు జైలుశిక్ష విధించారు డిసెంబర్ 26 న ఆమెను విడుదల చేసారు.🌸🌻🌹🌺💐🌷🥀🍁🍃🌿☘🍀🌼🍂

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com