చరిత్రలో నవంబర్ 13

💐1780 : భారత దేశంలో సిక్కు సామ్రాజ్య స్థాపకుడు jరంజిత్ సింగ్ జననం (మ.1839).

☘1899 : చైనా చరిత్రకారుడు, మానవ వర్గ శాస్త్రజ్ఞుడు. హువాంగ్ గ్జియాన్ హన్ జననం (మ.1982).

🥀1904 : బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత మరియు పాత్రికేయుడు పురిపండా అప్పలస్వామి జననం (మ.1982).

🌺1925 : అలనాటి తెలుగు సినిమా నటి మరియు ప్రసిద్ధ గాయకురాలు టంగుటూరి సూర్యకుమారి జననం (మ.2005).

🌷1926 : ప్రముఖ నాటకోద్యమ కర్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత ఎ.ఆర్.కృష్ణ జననం (మ.1992).

🌸1935 : ప్రముఖ గాయకురాలు పి.సుశీల జననం.

🌹1973 : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు బారు అలివేలమ్మ మరణం (జ.1897).

🌻1990 : మొట్టమొదటి వెబ్ పేజీ సృష్టించబడింది.

🌼2002 : ప్రముఖ కవి, పద్మవిభూషణ , కాళోజీ నారాయణరావు మరణం (జ.1914).
💐🌼🌻🌹🌸🌷🌺☘🥀🍂🌿🍀🍁🍃

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com