చరిత్రలో నవంబర్ 14

జవహర్‌లాల్ నెహ్రూ బాలల దినోత్సవం

💐1889: ప్రథమ భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జననం (మ.1964).

🌹1891 : కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత ఫ్రెడరిక్ బాంటింగ్ జననం (మ.1941).

🥀1922: ఐక్యరాజ్య సమితి కి 6 వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ జననం.

🌺1931 : విజయనగరానికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు వంకాయల నరసింహం జననం.

🌷1948 : వేల్స్ యువరాజు చార్లెస్ జననం.

🌸1948 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమూరి వీరేంద్రనాథ్ జననం.

🌻1967 : ప్రముఖ భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు సి.కె.నాయుడు మరణం (జ.1895).

🌼2005 : తెలుగు వికీపీడియా లో గోదావరి వ్యాసంతో విశేష వ్యాసాల పరంపర మొదలయింది.🌼🌻🌸🌷🌺🥀💐🌹🍃🍁🍀🌿☘🍂

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com