చరిత్రలో నవంబర్ 22

🌹1830 : దళిత సిపాయి వీరనారి ఝల్కారీబాయి జననం (మ. 1857 లేదా 1890).
🌼1907 : ప్రఖ్యాత గణితావధాని లక్కోజు సంజీవరాయశర్మ జననం (మ.1997).
🌷1913 : భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్ గా పనిచేసిన 8 వ వ్యక్తి ఎల్.కె.ఝా జననం (మ.1988).
💐1963 : అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడి మరణం (జ.1917).
🌻1967 : జర్మనీకి చెందిన ఒక మాజీ ప్రపంచ నం. 1 టెన్నిస్ క్రీడాకారుడు బోరిస్ బెకర్ జననం.
🌺1968 : మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడు గా మార్చే బిల్లును లోక్‌సభ ఆమోదించింది.
🌸1970 : శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్ మర్వన్ ఆటపట్టు జననం.
🌸1988: బాబా ఆమ్టే కు ఐరాస మానవహక్కుల పురస్కారం లభించింది.
🍂2006 : ప్రముఖ భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త అసీమా చటర్జీ మరణం (జ.1917).
🍁2016 : ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మరణం. (జ.1930)🌹🍁🍂🥀🌸🌺🌻💐🌷🍃🍀🌼🌿☘

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com