చరిత్రలో నవంబర్ 30

💐ఒక ప్రముఖ తెలుగు సినీ రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ జననం.

🥀1835 : ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రచయిత మరియు మానవతావాది మార్క్ ట్వేయిన్ జననం (మ.1910).

🌺1858 : ప్రముఖ వృక్షశాస్త్రవేత్త, జగదీశ్ చంద్ర బోస్ జననం. (మ.1937)

🌷1915 : కన్యాశుల్కం నాటక కర్త, గురజాడ అప్పారావు మరణం. (జ. 1862).

🌹1900 : ప్రముఖ నవలా రచయిత,కవి ఆస్కార్ వైల్డ్ మరణం (జ.1854).

🌻1945 : దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు వాణీ జయరామ్ జననం.

🌸1957 : ప్రముఖ గాయని శోభారాజు జననం.

🌼2012 : భారతదేశ 12 వ ప్రధాని ఐ.కె.గుజ్రాల్ మరణం. (జ.1919)

🍂1948 : పున్నాగై అరసి బిరుదునందుకున్న నటి కె.ఆర్.విజయ జననం.

💐1937 : ప్రముఖ తెలుగు నవలా రచయిత వడ్డెర చండీదాస్ జననం (మ.2005).

🌼2011 : ప్రముఖ భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు ఏల్చూరి విజయరాఘవ రావు మరణం (జ.1925).💐🌼🍂🌸🌻🌹🌷🥀🌺☘🌿🍀🍃🍁

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com