చరిత్రలో నవంబర్ 5

💐1885 : ఒక ప్రసిద్ధ అమెరికన్ చరిత్రకారుడు, తత్వవేత్త మరియు ధార్మికుడు విల్ డ్యురాంట్ జననం (మ.1981).

🌸1870 : ప్రముఖ బెంగాళీ న్యాయవాది మరియు స్వాతంత్ర్యోద్యమ నేత చిత్తరంజన్ దాస్ జననం (మ.1925).

🌼1920 : భారతీయ రెడ్‌క్రాస్ ఏర్పడింది.

🌻1925 : ప్రముఖ తెలుగు కవి, కథా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆలూరి బైరాగి జననం (మ.1978).

🌸1952 : తత్వవేత్త, పర్యావరణ ఉద్యమకారిణి, పర్యావరణ స్త్రీ వాది మరియు రచయిత్రి వందన శివ జననం.

🥀1959 : కెనడియన్ రాక్ గాయకుడు, పాటల రచయిత మరియు ఛాయా చిత్రకారుడు బ్రయాన్ ఆడమ్స్ జననం.

🌹1987 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ఆస్థానకవి దాశరథి కృష్ణమాచార్య మరణం (జ.1925).

🌷1988 : భారతదేశపు అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు విరాట్ కోహ్లి జననం.💐🌸🌷🌹🥀🌻🌼🌿☘🍀🍃🍂🍁🌺

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com