చరిత్రలో నేడు-నవంబర్ 8

🌹1627 : మొఘల్ సామ్రాజ్యపు నాల్గవ చక్రవర్తి జహాంగీర్ మరణం.

🌷1656 : ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, భూగర్భ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త ఎడ్మండ్ హేలీ జననం.

💐1884 : ప్రముఖ మనో విజ్ఞాన శాస్త్రవేత్త హెర్మన్ రోషాక్ జననం.(మ.1922)

🥀1893 : ప్రముఖ వాయులీన విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు జననం.

🌺1927 : భారతీయ జనతా పార్టీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ జననం.

🌸1947 : ప్రసిద్ధ భారతీయ పాప్ గాయని ఉషా ఉతుప్ జననం.

🌻1977: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి మరణం.

🌼2013 : తెలుగు సినిమా ప్రముఖ హాస్యనటుడు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం మరణం.(జ.1957)🌹🌷🌼💐🌻🌸🌺🥀🍃🍁🍀☘🌿🍂

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com