చరిత్రలో నేడు

చరిత్రలో ఈ రోజు/నవంబర్ 15

💐1630 : ప్రఖ్యాత జర్మన్ అంతరిక్ష పరిశోధకుడు జోహాన్స్ కెప్లర్ మరణం (జ.1571).

🌹1738 : వరుణ (యురేనస్‌) గ్రహాన్ని కనుగొన్న ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త విలియం హెర్షెల్ జననం (మ.1822).

🥀1898 : స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకుడు కల్లూరి చంద్రమౌళి జననం (మ.1992).

🌺1902 : భారతీయ నాస్తికవాద నేత గోరా జననం (మ.1975).

🌸1935 : విజయవాడకు చెందిన నవలా రచయిత్రి తెన్నేటి హేమలత జననం (మ.1997).

🌷1949 : గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు నాథూరామ్ గాడ్సే మరణం (జ.1910).

🌻1982 : స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది వినోబా భావే మరణం (జ.1895).

🌼1986 : భారతదేశ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జననం. (చిత్రం లో).

🍁2000 : బీహారు రాష్ట్రం నుండి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా యేర్పడింది.💐🍁🌼🌻🌷🌸🌺🥀🌹🍂☘🌿🍀🍃

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2017 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com