చరిత్రలో ఫిబ్రవరి 1

💐🎍🌸🌻🌼🌹🌷🌺🌴🎄☘🌿🌲🍀🌳🍂🌾
💐1929 : తెలుగు భాషాభిమాని, సాహితీకారుడు, కవి జువ్వాడి గౌతమరావు జననం.

🌺1945 : భారతీయ సాంకేతిక నిపుణుడు బొజ్జి రాజారాం జననం.

🌷1956 : ప్రముఖ తెలుగు. తమిళ చలనచిత్ర నటుడు మరియు నిర్మాత సుధాకర్ జననం.

🌹1956 : ప్రముఖ తెలుగు సినిమా హాస్య నటుడు కన్నెగంటి బ్రహ్మానందం జననం.

🌼1971 : భారతదేశానికి చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు అజయ్ జడేజా జననం.

🌻1977 : భారత తీర రక్షక దళం ఏర్పాటయింది.

🌸1986 : ప్రముఖ దౌత్యవేత్త, రాజకీయవేత్త మరియు రచయిత ఆల్వా మిర్థాల్ మరణం.

🎍2003 : అమెరికా స్పేస్‌ షటిల్ కొలంబియా దుర్ఘటనలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా మరణం.
💐🎍🌸🌻🌼🌹🌷🌺🌴🎄☘🌿🌲🍀🌳🍂🌾

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com