చరిత్రలో ఫిబ్రవరి 12

🥀🌼🌻🌸🌺🌷🌹💐🎍🍁🍀🌲🌿☘🎄🍃🌴🍂🎋🌱🌾
💐1809 : పూర్వపు అమెరికా అద్యక్షుడు అబ్రహం లింకన్ జననం (మ.1865).

🌹1809 : జీవ పరిణామ క్రమ సిద్దాంత, ప్రకృతి వరణ సిద్ధాంతాలను అందించిన ఛార్లెస్ డార్విన్ జననం (మ.1882).

🌷1878 : స్కాట్లండు కు చెందిన క్రైస్తవ మిషనరీ అలెక్సాండర్ డఫ్ మరణం (జ.1806).

🌺1942 : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖుడు సి.హెచ్.విద్యాసాగర్ రావు జననం.

🌸1962 : తెలుగు సినిమా నటుడు జగపతి బాబు జననం.

🌻1962 : తెలుగు సినిమా ప్రతినాయకుడు ఆశిష్ విద్యార్థి జననం.

🌼1968 : తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు, గాయకుడు మరియు నాటక ప్రయోక్త పువ్వుల సూరిబాబు మరణం (జ.1915).

🥀1976 : భారతదేశానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు అశోక్ తన్వర్ జననం.
🥀🌼🌻🌸🌺🌷🌹💐🎍🍁🍀🌲🌿☘🎄🍃🌴🍂🎋🌱🌾

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com