చరిత్రలో ఫిబ్రవరి 15

💐1564 : ప్రసిద్ధ శాస్త్రవేత్త గెలీలియో (గెలీలియో గలీలీ) జననం.

🌹1827 : అమెరికాకు చెందిన ఇన్‌వెంటర్ మరియు ప్రాట్ & విట్నీ కంపెనీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్ జననం.

🌷1869 : ప్రముఖ ఉర్దూ కవి మీర్జా గాలిబ్ మరణం.

🌺1921 : చరిత్రకారుడు, బీహార్ కు చెందిన రచయిత రాధాకృష్ణ చౌదరి జననం.

🌸1948 : ప్రముఖ హిందీ కవయిత్రి “సుభద్రాకుమారి చౌహాన్” జననం.

🌼1956 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు డెస్మండ్ హేన్స్ జననం.

🌻2001 : మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడినది.💐🌷🌹🥀🌺🌸🌼🍁🍂🍃🎍🍀☘🌿🎄

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com