చరిత్రలో ఫిబ్రవరి 2

🌾🌻🌻🌸🌹🌺💐🌷🍂🌳🍀🌲🌿☘🎄🌴🎍🍃🌱
🌹1863 : ప్రముఖ తెలుగు రచయిత కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి జననం.

🌷1902 : భారత స్వాతంత్ర్య సమరయోధుడు మోటూరి సత్యనారాయణ జననం.

💐1925 : ప్రముఖ సాహితీకారుడు తిమ్మావజ్జల కోదండ రామయ్య జననం.

🌺1927 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ ఐ.సి.ఎస్. అధికారి సి. ఆర్. కృష్ణస్వామిరావు జననం.

🌸1970 : ప్రముఖ బ్రిటీషు తత్త్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ మరణం.

🌻1971 : ఒంగోలు జిల్లా ఏర్పాటయింది. తరువాత దీని పేరును ప్రకాశం జిల్లా గా మార్చారు.

🌼1978 : ప్రముఖ కవి,రచయిత, మొదటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత జీ శంకర కురుప్ మరణం.

🌼1985 : శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు ఉపుల్ తరంగ జననం.

🌾2012 : తెలుగు సినిమా నిర్మాత, రచయిత అట్లూరి పుండరీకాక్షయ్య మరణం.
🌾🌻🌻🌸🌹🌺💐🌷🍂🌳🍀🌲🌿☘🎄🌴🎍🍃🌱

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com