చరిత్రలో ఫిబ్రవరి 3

💐🌻🌷🌼🌹🌱🍃🎍🌴🎄☘🌿🌲🍀
💐1468 : అచ్చుయంత్రాన్ని రూపొందించిన జోహాన్స్ గుటెన్‌బర్గ్ జననం.

💐1923 : నిజాం విమోచన కారుడు తమ్మర గణపతిశాస్త్రి జననం.

🌷1924 : అమెరికా 28 వ అధ్యక్షులు, నోబెల్ బహుమతి గ్రహీత ఉడ్రోవిల్సన్ మరణం.(జ. 1856)

🌼1963 : భారత రిజర్వ్‌ బ్యాంకు 23 వ గవర్నర్‌ రఘురాం రాజన్ జననం.

🌻1975 : ప్రముఖ అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త విలియం డి.కూలిడ్జ్ మరణం.
💐🌻🌷🌼🌹🌱🍃🎍🌴🎄☘🌿🌲🍀

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com