చరిత్రలో ఫిబ్రవరి 8

🌺🍂🌼🌸🌷🌹💐🌻🎍🥀🌱
💐1834 : మొట్టమొదట రసాయనిక మూలకాలతో ఆవర్తన పట్టికను ఆవిష్కరించిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త మెండలీఫ్ జననం.

🌹1880 : ప్రసిద్ధ రంగస్థల నటుడు బళ్ళారి రాఘవ జననం.

🌷1897 : పూర్వ భారత రాష్ట్రపతి డా.జాకీర్ హుస్సేన్ జననం.

🌸1931 : అమెరికాకు చెందిన ఒక నటుడు జేమ్స్ డీన్ జననం.

🌼1941 : ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జననం.

🌺1963 : భారతీయ క్రికెట్ మాజీ కేప్టన్ ముహమ్మద్ అజహరుద్దీన్ జననం.

🍂1971 : నిజాము సంస్థానంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేసిన కె.ఎమ్.మున్షీ మరణించాడు (జ.1887).
🌺🍂🌼🌸🌷🌹💐🌻🎍🥀🌱

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com