చరిత్రలో ఫిబ్రవరి 9

🌻🌸🌼🌷🌺🌹💐🌱🎍🍂🍃🌴🎄☘🌿🌲🍀🍁🎋
💐1936 : నటుడు, రూపశిల్పి, లలిత కళా సమితిలో స్థాపక సభ్యుడు, రంగస్థల అధ్యాపకుడైన అడబాల జననం (మ.2013).

🌹1939 : ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు బండి రాజన్ బాబు జననం (మ.2011).

🌺1954 : ఒక మిలియనీర్, వ్యాపారవేత్త, ప్రేరణాత్మక ఉపన్యాసకుడు మరియు పరోపకారి క్రిస్ గార్డనర్ జననం.

🌷1968 : ప్రముఖ భారతీయ సినిమా నటుడు రాహుల్ రాయ్ జననం.

🌼1969 : బోయింగ్-747 విమానాన్ని మొదటిసారి పరీక్షించారు.

🌸1976 : ప్రముఖ తెలుగు సినిమా నటుడు సుమంత్ జననం.

🌻1996 : ప్రసిద్ధ సంగీతజ్ఞుడు మరియు వైణికుడు చిట్టిబాబు మరణం (జ.1936).

🌻2008 : ప్రసిద్ధ సంఘ సేవకుడు మురళీధర్ దేవదాస్ ఆమ్టే (బాబా ఆమ్టే) మరణం (జ.1914).
🌻🌸🌼🌷🌺🌹💐🌱🎍🍂🍃🌴🎄☘🌿🌲🍀🍁🎋

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com