చరిత్రలో ఫిబ్రవరి13

🗓ఫిబ్రవరి 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 44వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 321 రోజులు (లీపు సంవత్సరములో 322 రోజులు) మిగిలినవి.

🔎సంఘటనలు🔎

🔖1931 : న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయంచబడింది.

💕జననాలు💐

💕1879: సరోజినీ నాయుడు, భారత కోకిల. (మ.1949)

💕1880: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, సుప్రసిద్ధ పండితులు. (మ.1997)

💕1914: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (మ.2013)

💕1930: నూతి శంకరరావు, ఆర్యసమాజ్ కు చెందిన ప్రముఖ నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమం వహించాడు.

💕1972: నూనె శ్రీనివాసరావు, సామాజిక శాస్త్రవేత్త.

🍂మరణాలు🍂

🌷2014: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు మరియు దర్శకుడు. (జ.1939)

🌷2015: పి. కేశవ రెడ్డి, ప్రముఖ తెలుగు నవలా రచయిత. (జ.1946)

🌷2015: ఎస్.మునిసుందరం కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937)

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com