చరిత్రలో ఫిబ్రవరి4

సంఘటనలు
2007: భారతీయ సంతతితికి చెందిన అమెరికన్ మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ 22 గంటల 27 నిమిషాలు రోదసిలో నడచి కొత్త రికార్డు సృష్టించింది.

జననాలు
1891: మాడభూషి అనంతశయనం అయ్యంగారు, స్వాతంత్ర్య సమర యోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు లోక్‌సభ స్పీకరు
1908: మఖ్దూం మొహియుద్దీన్, ప్రముఖ కార్మిక నాయకుడు, ఉర్దూకవి. (మ.1969)
1910: బెళ్లూరి శ్రీనివాసమూర్తి, సాహిత్యపిపాసకుడు. ఎన్నో పద్యాలను అల్లినవాడు. హనుమంతరావు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం మొదలైన సమస్త వైద్యశాఖలలో సిద్ధహస్తుడు
1911: వేదుల సూర్యనారాయణ శర్మ, ‘శే్లషయమక చక్రవర్తి’ వేంకటాధ్వరి సంస్కృతంలో రాసిన లక్ష్మీసహస్ర మహాకావ్యాన్ని శర్మగారు అతి మనోహరంగా తెలుగులో అనువదించి తన ప్రతిభను చాటుకున్నారు
1913 : ఒక ఆఫ్రికన్ అమెరికన్ కుట్టుపనిచేసే స్త్రీ మరియు పౌర హక్కుల ఉద్యమకారి రోసా పార్క్స్
1938: కథక్ కళాకారుడు బిర్జూ మహరాజ్.
1943: Father of Indian Christian Law Dr.Kande Prasada Rao.
1948 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాకేష్ శుక్లా
1962: డాక్టర్ రాజశేఖర్, ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఈయన తెలుగు, తమిళ సినిమాలలో వివిధ పాత్రలలో నటించాడు
1972: శేఖర్ కమ్ముల, రముఖ తెలుగు సినీదర్శకుడు, నిర్మాత మరియు సినీ రచయిత

మరణాలు
1973: మునిమాణిక్యం నరసింహారావు,.తెలుగు హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్టస్థానం ఉంది
1993: ప్రముఖ భారత విద్యావేత్త డి.ఎస్.కొఠారి.

పండుగలు మరియు జాతీయ దినాలు
వరల్డ్ క్యాన్సర్ డే,
శ్రీలంక స్వాతంత్య్ర దినోత్సవం

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com