చరిత్రలో ఫిబ్రవరి5

🌷🥀🌻🌸🌺🌹🌾🍂🌳🌱🍃🌴🎄☘🌿🌲🍀🌼🎍💐
🥀1915 : ఆంధ్ర ప్రజా నాట్య మండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు జననం (మ.1963).
🌹1920 : బుర్రకథ పితామహుడుగా పేరొందిన షేక్ నాజర్ జననం (మ.1997).
🌺1936 : కన్నడ భాషా రచయిత కె.ఎస్.నిసార్ అహ్మద్ జననం.
🌸1961 : ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత వట్టికోట ఆళ్వారుస్వామి మరణం (జ.1915).
🌻1976 : భారతీయనటుడు మరియు భారతీయ నటుడు అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ జననం.
🌷2008 : ప్రముఖ ఆధ్యాత్మిక యోగి మహర్షి మహేశ్ యోగి మరణం (జ.1918).
🌷🥀🌻🌸🌺🌹🌾🍂🌳🌱🍃🌴🎄☘🌿🌲🍀🌼🎍💐

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com