చరిత్రలో మార్చి 4

🌹1856 : ప్రముఖ భారతీయ రచయిత్రి తోరూదత్ జననం.

💐1961 : భారత మొదటి విమాన వాహక నౌక ఐ.ఎన్.ఎస్.విక్రాంత్ పని మొదలుపెట్టింది.

🌷1962 : ప్రముఖ రంగస్థల నటీమణి బుర్రా విజయదుర్గ జననం.

🌺1973 : తెలుగు సినిమా దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి జననం.

🌸1980 : ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న జననం.

🌼1987 : ప్రముఖ తెలుగు సినిమా నటి శ్రద్దా దాస్ జననం.🌹🌼🌸🌺🙏🌷💐🎄🍃🌿☘🍂🍁🎍🍀🌻

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com