చరిత్రలో మే 10

🍀🍂🌼💐🥀🌻🌸🌺🌹🌷🌿🍃🍁☘
🌷1787 : ఇంగ్లీషు భౌతిక శాస్త్రవేత్త విల్లియం వాట్సన్ మరణం.(జ. 1715)

🌹1850 : ఫ్రెంచి భౌతిక రసాయన శాస్త్రవేత్త జోసెఫ్ లూయీస్ గే-లూసాక్ మరణం. (జ. 1778)

🌺1857 : భారత స్వాతంత్ర్యోద్యమము: ఢిల్లీ దగ్గర ఉన్న మీరట్‌కాజెర్న్ సిపాయిల తిరుగుబాటు తో మొదటి స్వాతంత్ర్య యుద్ధం మొదలైన రోజు.

🌸1908 : మాతృదినోత్సవం మొట్ట మొదటి సారిగా అమెరికా లోని పడమటి వర్జీనియా లోని గ్రాఫ్టన్ అనే ఊరిలో జరిగింది.

🌻1922 : నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త కొర్రపాటి గంగాధరరావు జననం (మ.1986).

🥀1980 : తెలుగు సినిమా నటీమణి నమిత జననం.

💐1986 : ఆంద్రప్రదేశ్ కు చెందిన చదరంగం క్రీడాకారుడు పెండ్యాల హరికృష్ణ జననం.

🌼1993 : రెండుసార్లు ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కిన మొదటి స్త్రీ సంతోషి యాదవ్ రెండోసారి ఎక్కిన రోజు.

🍂1994 : నెల్సన్ మండేలా దక్షిణ ఆఫ్రికా మొట్ట మొదటి నల్లజాతి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసాడు.

🍀2002 :తెలుగు, తమిళ, మలయాళ సినిమా నటి దేవిక మరణం (జ.1943).
🍀🍂🌼💐🥀🌻🌸🌺🌹🌷🌿🍃🍁☘

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com