చరిత్రలో మే 11

💐🥀🌻🌸🌺🌹🌷☘🍁🍃🌿🍂🌼🍀
🌷1918 : భారతీయ సాంప్రదాయ నృత్యకళాకారిణి,నృత్యదర్శకురాలు మృణాళినీ సారభాయ్ జననం (మ.2016).

🌹1922 : తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మరియు రంగస్థల నటుడు మాధవపెద్ది సత్యం జననం (మ.2000).

🌺1928 : తెలుగు మరియు ఉర్దూ రచయిత, హిందుస్తానీ సంగీత పండితుడు సామల సదాశివ జననం (మ.2012).

🌸1961 : హైదరాబాదులో ప్రముఖ సమావేశ మందిరం, రవీంద్ర భారతి ప్రారంభించబడింది.

🌻1977 : తెలుగు సినిమా నటుడు పోసాని సుధీర్ బాబు జననం.

🥀1994 : వృత్తిరీత్యా తైల పరిశోధన శాస్ర్తవేత్త. ప్రవృత్తిరీత్యా సాహితీ విమర్శకుడు సర్దేశాయి తిరుమలరావు మరణం (జ.1928).

💐1998 : భారత్ రెండోసారి అణుపరీక్షలు జరిపింది. ఈ తేదీని జాతీయ వైజ్ఞానిక దినోత్సవంగా జరుపుతున్నారు.
💐🥀🌻🌸🌺🌹🌷☘🍁🍃🌿🍂🌼🍀

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com