చార్ ధామ్ యాత్ర ప్రారంభం

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్య క్షేత్రాలను ఒకేసారి దర్శించుకునేందుకు వీలుగా చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభమైంది. అక్షయ తృతియను పురస్కరించుకొని మంగళవారం నాడు ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరచుకున్నాయి. అదేవిధంగా ఈ నెల 28న కేధార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ఆలయాలు తెరుచుకోనున్నాయి.
Char-dham-Yatra-Pilgrimage-Tour

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com