చురుగ్గా మహానాడు ఏర్పాట్లు

మహానాడు 2018 ప్రాంగణ ప్రవేశ విధానము :

★ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డు తప్పనిసరి.

★ సభ్యత్వం వున్నవారు మీ సభ్యత్వ కార్డుతో మహానాడు రిజిస్ట్రేషన్ కౌంటర్లో రూ.100 చెల్లించి మీ సభ్యత్వ కార్డు నమోదు చేయించుకుని మీ మహానాడు కిట్ పొంది లోపలికి వెళ్లగలరు.

★ మీరు 2016-18 సభ్యత్వం తీసుకుని , కార్డు లేనివారు అయితే ” కార్డు రీ ప్రింటింగ్ కౌంటర్ ” లో మీ సభ్యత్వ కార్డు నంబరు గానీ , మీ రిజిస్టర్డ్ ఓటరు నంబరు గానీ , మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ గానీ చెప్పి కార్డు పొందగలరు (ప్రింటింగ్ రుసుము – రూ.30/- )

★ 2016 – 18 సభ్యత్వం లేనివారు మీ ఓటరు కార్డు లేదా మీ కుటుంబ సభ్యుల ఓటరు కార్డు నంబరుతో రూ.100 చెల్లించి రిజిస్టరు చేసుకోగలరు.

మహానాడు ప్రాంగణం:- విజయవాడలో సిద్ధార్థ కాలేజీ

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com