చెన్నైను నడిపించనున్న బ్రెట్ లీ

ఆసీస్‌ మాజీ బౌలర్‌ బ్రెట్‌ లీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల నిషేధాన్ని ముగించుకుని చెన్నై, రాజస్థాన్‌ తిరిగి ఈ ఏడాది ఐపీఎల్‌లోకి అడుగుపెట్టబోతున్నాయి.స్పాట్ ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో ఈ రెండు జట్లపై 2015లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com