చైనా గుర్తుంచుకో – మా దేశం. మా ఇష్టం.

కేంద్ర రక్షణమంత్రి నిర్మలాసీతారామన్‌ అరుణాచల్‌ప్రదేశ్‌ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. అరుణాచల్‌లోని అంజ్యా జిల్లాలోని కిబుతు సైనిక స్థావరాన్ని నిర్మలా సీతారామన్‌ ఆదివారం సందర్శించిన విషయం తెలిసిందే. చైనా సరిహద్దు వెంబడి ఉన్న ఈ శిబిరాన్ని సందర్శించడంపై ఆ దేశం అభ్యంతరం తెలిపింది. వివాదాస్పద ప్రాంతంలో ఇలాంటి పర్యటనలు అక్కడి శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తాయని చైనా ఆరోపించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com