జనవరిలో

‘భాగమతి’ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అనుష్క ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ‘అరుంధతి’, ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ లాంటి చిత్రాల తర్వాత అనుష్క సినీ కెరీర్‌లో చెప్పుకునే చిత్రమిది అవుతుందని నిర్మాతలు పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com