జయలలితకు సుప్రీం చివాట్లు

పరవునష్టం కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధులు విమర్శలు ఎదుర్కోవాలే గానీ ప్రతీ విమర్శకు కేసులు వేయడం సరికాదని హితవు పలికింది. ప్రజాస్వామ్యం నడిచే విధానం ఇది కాదని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సెప్టెంబర్‌ 22కు వాయిదా వేసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com