జియో ప్రైమ్ మరో ఏడాది పొడిగింపు

గత ఏడాది రూ.99 చెల్లించడం ద్వారా ఏడాది కాల పరిమితితో జియో ప్రైమ్‌ సభ్యులుగా చేర్చుకున్న సంగతి తెలిసిందే. మార్చి 31,2018తో ఈ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో జియో ప్రైమ్‌ సభ్యులకు ప్రయోజనకరంగా ఓ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటికే ప్రైమ్‌ సభ్యులుగా ఉన్నవారు ఎలాంటి రుసుము చెల్లించకుండా మరో ఏడాది పాటు ఆ సేవలను పొందవచ్చు. అంటే మార్చి 2019 వరకూ ప్రైమ్‌ సభ్యులుగా కొనసాగవచ్చు. అదేవిధంగా కొత్తగా జియో కనెక్షన్‌ తీసుకున్న వారు ఈ నెల 31 కంటే ముందు రూ.99 చెల్లించి మెంబర్‌ షిప్‌ తీసుకుంటే ఏడాది పాటు ప్రైమ్‌ ప్రయోజనాలను పొందవచ్చు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com