టొరంటోలో బతుకమ్మ

టొరంటోలోని ప్రవాస తెలంగాణీయులు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. పెద్దసంఖ్యలో ప్రవాసులు హాజరై సంబరాల్లో భాగంగా ఆటలు ఆడి పాటలు పాడారు. ఆహ్లాదకర వాతావరణంలో పలువురు మహిళలు రంగు రంగుల బతుకమ్మలను పేర్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నపిల్లలకు పలు పోటీలు నిర్వహించగా ఉత్సాహంగా వాటిల్లో పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com