డల్లాస్ చేరుకున్న సీ.ఎం.రమేష్

ఆది-సోమవారాల్లో డల్లాస్‌లోని మార్‌తోమా చర్చిలో జరగనున్న తెదేపా మహానాడులో పాల్గొనే నిమిత్తం తెదేపా రాజ్యసభ ఎంపీ సీ.ఎం.రమేష్ శుక్రవారం మధ్యాహ్నం డల్లాస్ చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో స్థానిక ఎన్నారై తెదేపా కార్యకర్తలు, మహానాడు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు.


More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com