డా.ముక్కామల అప్పారావుకు సత్కారం

గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాలలో ఇండియన్ రెడియాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ ఆద్వర్యంలో ఒక ప్రత్యెక సదస్సును శని, ఆదివారాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రముఖ రేడియాలజిస్ట్ డా. కాకర్ల సుబ్బారావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మరొక ప్రముఖ రేడియాలజిస్ట్ ఎన్నారై వైద్య కళాశాల చైర్మన్ డా. ముక్కామల అప్పారావు దంపతులను ఈ సమావేశంలో ఘనంగా సత్కరించారు. క్యాన్సర్ రోగులకు రేడియాలజి ద్వారా ఇచ్చే ఆధునిక వైద్య విధానాలపై ఈ సమావేశంలో చర్చించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com