డీసీ పర్యటనలో మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ

మాజీ ఎంపీ, రైతు ఉద్యమ నాయకులు యలమంచిలి శివాజీ బుధవారం నాడు వాషింగ్టన్ డీసీలో పర్యటించారు. ప్రముఖ పాత్రికేయులు, రచయిత డాక్టర్ నరిశెట్టి ఇన్నయ్యతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై వారిరువురూ చర్చించుకున్నారు. పార్లమెంట్ సభ్యుడిగా శివాజీ అనుభవాలను పుస్తకరూపంలోకి తీసుకురావాల్సిందిగా ఇన్నయ్య చేసిన సూచనకు శివాజీ సానుకూలంగా స్పందించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com