తమలపాకుతో అజీర్తికి చెక్

కాస్తంత సున్నం, వక్క కలిపి తమలపాకులు నమిలితే నోరంతా ఎంచక్కా పండుతుంది. నోటికి అందాన్నిచ్చే ఈ ఆకుల్లో ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకో తమలపాకు నమిలితే గ్యాస్, ఎసిడిటీ తగ్గిపోతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. తమలపాకు రసం తాగితే కఫం తోలిగిపోతుంది. గొంతులో ఇబ్బందుల్లో తగ్గుతాయి. తమలపాకును తినడం వాళ్ళ రక్తంలోని చక్కర తగ్గి డయాబెటిక్ అదుపులో ఉంటుంది. శ్వాస కోశ సమస్యలు పరిష్కారంలోనూ తమలపాకు సహకరిస్తుంది. కొద్దిగా తేనే కలిపి తీసుకోవడం వాళ్ళ ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ తమలపాకు తినడం వల్ల శృంగార సామర్ధ్యం పెరుగుతుందన్నది ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com