తమ్ముడు చూసేశాడు

10 ఏళ్ల తరువాత చిరంజీవి సిల్వర్ స్క్రీన్ పై ఖైదీ నెంబర్ 150లో తళుక్కున మెరిసారు. ఈ సినిమా రిలీజ్ తో మెగా సంక్రాంతి పండుగ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిoది. కాటమరాయుడు తో బిజీ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా పై స్పందించారు. పవర్ స్టార్ పవన్ కోసం రామ్ చరణ్ స్పెషల్ షో ను ఏర్పాటు చేసారు. నిన్న రాత్రి పవన్ ఈ సినిమాను చుశాడు. అన్నయ్య యాక్టింగ్ అదరగొట్టారు. అన్న యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిర్మాతగా సక్సెస్ అయినందుకు చరణ్ భుజం తట్టాడు. ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి మెగా ఫ్యాన్స్ లో డబల్ జోష్ మొదలైంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com