తలైవా థ్యాంక్స్

నటుడు కమల్‌హాసన్‌ను ఫ్రాన్స్‌ అత్యున్నత పౌరపురస్కారం ‘షెవలియర్‌’ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గానూ ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌.. కమల్‌ హాసన్‌కు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘మా తరం నటీనటులకు షెవలియర్‌(వీరుడు) అయిన నా మిత్రుడు కమల్‌ హాసన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ తలైవా ట్వీట్‌ చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com