తాగునీటి పథకానికి రూ.4లక్షలు అందించిన తాళ్లూరి

తానా ఫౌండేషన్ ట్రస్టీ తాళ్లూరి జయశేఖర్ మాడుగుల నియోజకవర్గంలోని కోరువాడలో తాగునీరు శుద్ధి చేసే ప్లాంట్ ఏర్పాటుకు రూ. 4లక్షలు వితరణగా అందించారు. ఈ ప్లాంటును ఆదివారం నాడు స్థానిక శాసనసభ్యుడు గవిరెడ్డి రామానాయుడు taditarulatO కలిసి ఆయన ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి తానా తరుపున తాను కృషి చేస్తానని జయశేఖర్ ఈ సందర్భంగా తెలిపారు.


More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com