తితిదే ఉద్యోగుల నిరసన

తిరుమలలో తితిదే ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు తితిదేపై చేస్తున్న ఆరోపణలకు గాను ఉద్యోగులు ఈ విధంగా తమ నిరసన వ్యక్తం చేశారు. శ్రీవారి ఆలయంతో సహా అన్ని విభాగాలల్లోని ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. మూడురోజుల పాటు ఇదే విధంగా తమ నిరసనను వ్యక్తం చేయనున్నట్లు ఉద్యోగులు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com