తిరుమలలో తూటాల కలకలం

తిరుమల తిరుపతిలో కలకలం రేగింది. నిత్యం భక్తుల రాకపోకలతో రద్దీగా ఉండే తిరుమల అలిపిరి చెక్‌పాయింట్ వద్ద గురువారం మధ్యాహ్నం భక్తుల బ్యాగు నుండి బుల్లెట్ షెల్స్ బయటపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ విషయం తెలుసుకున్న తనిఖీ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. తనిఖీల్లో బయటపడని బులెట్ షెల్స్ అనంతరం బ్యాగునుంచి బయటపటంతో నివ్వెరపోయారు. దీంతో ఒక్కసారిగి అప్రమత్తమై అనుమానితులను అదుపులోకి తీసుకుని విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు.
ttd-tni

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com