తెదేపాకు సిగ్గు తెచ్చే హామీ వెల్లడించిన జగన్

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో వైకాపా అధినేత వైఎస్‌ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈరోజు ఉదయం పామర్రు శివారు నుంచి ప్రారంభమైన పాదయాత్ర జుజ్జువరం, నిమ్మకూరు మీదుగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిమ్మకూరులో నీరు-చెట్టు కింద తవ్విన చెరువును జగన్‌ పరిశీలించారు. నీరు-చెట్టు పథకం పేరుతో తెలుగు తమ్ముళ్లు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణా జిల్లాను నందమూరి తారకరామారావు జిల్లాగా మారుస్తామని జగన్ ప్రకటించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com