తెలంగాణ వ్యవసాయ శాఖకు జాతీయ పురస్కారం

తెలంగాణ వ్యవసాయశాఖకు ప్రతిష్ఠాత్మక ఇండియాటుడే అగ్రి అవార్డు లభించింది. వ్యవసాయ రంగంలో అభివృద్ధికిగాను ఈ అవార్డును అందజేశారు. వ్యవసాయ రంగంలో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా గుర్తింపు లభించింది. ఈ నెల 23న దిల్లీలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అవార్డును ప్రదానం చేయనున్నారు. తెలంగాణకు ఈ అవార్డు రావడంపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ వల్లే ఇది సాధ్యమైందని ఆయన తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com