తెలుగువారు లేరా?

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మాత. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. 15 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్‌ సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తుండగా, ఇద్దరిని చిత్ర బృందం ఎంపిక చేసింది. వారిలో ఒకరు రాశీఖన్నా కాగా, మరొకరు నివేద థామస్‌. ఈ చిత్రానికి ‘జై లవకుశ’ అనే పేరు పరిశీలనలో ఉంది. ఇందులో ఎన్టీఆర్‌ మూడు పాత్రల్లో కన్పిస్తారని సమాచారం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com