తెలుగు ఇష్టం

బార్బీ బొమ్మ మాదిరి తీరుగా సరయిన ఒంపు సొంపులతో అంతకు మించిన క్రేజీ నవ్వులతో కనపడే కేధరిన్ కు టాలీవుడ్ అంటే బోల్డెంత ఇష్టం అట. మామూలుగా ఆధునిక వస్త్ర ధారణలో విందు చేసే ఈ పిల్ల తెలుగు సంప్రదాయక వస్త్రాలన్నా అమిత ఇష్టం అంటోంది. నా మాతృ బాష తెలుగు కాకపోయినా ఇక్కడే నాకు చాలా గుర్తింపు వచ్చింది. అందుకే టాలీవుడ్ కే నా తోలి ప్రాధాన్యం. తెలుగు బాషను కూడా బాగా నేర్చుకుంటున్నాను. ఓ ట్యుషన్ను సైతం పెట్టుకున్నా. భవిష్యత్ లో నా పాత్రకు నేనే డైలాగులు చెప్పాలన్నది నా కోరిక అంటున్నది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com