దక్షిణ కొరియా పర్యటనకు చంద్రబాబు

అంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు డిసెంబర్‌ 3న దక్షిణకొరియా పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ పర్యటన మూడురోజుల పాటు జరగనుంది. ఏపీలో కొరియా పారిశ్రామిక క్లస్టర్‌ ఏర్పాటుకు సంబంధించి ఈ పర్యటనలో కీలక ఒప్పందాలు జరగనున్నట్లు సమాచారం

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com