దుబాయి సంస్ధకు ధోనీ

దుబాయి కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ధోని
భారత వండే క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తొలిసారిగా ఓ విదేశీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. దుబాయికి చెందిన హాస్పిటాలిటి , ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ గ్రాండ్ మిడ్వెస్ట్ గ్రూప్ కు మూడేళ్ళ పాటు అధికారిక బ్రాండ్ అబ్బాసిడర్ గా వ్యవహరించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు గ్రాండ్ మిడ్వెస్ట్ సంస్థ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అరబ్ వ్యాపారి జాఫర్ షా ఖాన్ ప్రారంబించిన గ్రాండ్ మిడ్వెస్ట్ సంస్థ దుబాయితో పాటు యూకే ఐర్లాండ్ లలొ వ్యారాలను కొనసాగిస్తొంది. త్వరలోనే భారత్లోను వ్యాపారాలను ప్రరంబించనుంది. ఈ విషయమై ధొని మాట్లాడుతు గ్రాండ్ మిడ్వెస్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా బాద్యథలు తీసుకోవదం సంతొషంగా ఉందన్నారు. ఈ సంధ్రభంగా సంస్థ యజమాన్యానికి ధోనీ ధన్యవాదాలు తెలిపాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com