దుర్గగుడిపై రాజగోపురం ప్రారంభం

విజయవాడ దుర్గమల్లేశ్వర స్వామి దేవస్ధానంలో నూతనంగా నిర్మించిన రాజగోపురం, మల్లిఖార్జున మహామండపాలను ఏపీ మంత్రులు మాణిక్యాలరావు, ఉమామహేశ్వరరావులు శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ వేడుకలను శృంగేరి శివగంగ శారద పీఠాధిపతి పురుషోత్తమ భారతి చేతుల మీదుగా నిర్వహించారు.
vja-temple

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com